• facebook
  • whatsapp
  • telegram

వృత్తి విద్య కోర్సుల అనుమతులకు దరఖాస్తుల ఆహ్వానం

ఈనాడు, అమరావతి: ఇంటర్‌ వృత్తి విద్య కళాశాలల అనుబంధ గుర్తింపు పొడిగింపు, కొత్త కోర్సుల అనుమతులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

  • Tags