• facebook
  • whatsapp
  • telegram

సత్యసాయి విద్యాసంస్థల ప్రవేశం వాయిదా

పుట్టపర్తి, న్యూస్‌టుడే: పుట్టపర్తిలోని సత్యసాయి హయ్యర్‌ సెకండరీ విద్యాసంస్థల ప్రవేశాలు, తరగతుల పునఃప్రారంభం వాయిదా వేశామని ప్రిన్సిపల్‌ శివరామకృష్ణయ్య తెలిపారు. ఏటా జూన్‌ ఒకటిన ప్రారంభిస్తారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత కొత్త విద్యాసంవత్సరం ప్రారంభిస్తామన్నారు.

  • Tags