• facebook
  • whatsapp
  • telegram

15న  జాతీయ స్థాయి వెబినార్‌

గ్రామీణమంగళగిరి (నీరుకొండ), న్యూస్‌టుడే: ఎస్‌ఆర్‌ఎం అమరావతి యూనివర్సిటీలో మే  15న జాతీయ స్థాయి వెబినార్‌ నిర్వహించనున్నట్లు ప్రొ.వీసీ ఆచార్య డి.నారాయణరావు మే 13న‌ తెలిపారు. కొవిడ్‌ అనంతరం భారతీయ పరిశ్రమలు, పరిశోధనలు, అభివృద్ధికి ఎలా ముందుకు సాగాలి..? పారిశ్రామిక రంగాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? అనే అంశాలపై చర్చిస్తారని తెలిపారు.

  • Tags