• facebook
  • whatsapp
  • telegram

ఆగస్టులో ఏఐఎల్‌ఈటీ ప్రవేశ పరీక్ష

ఈనాడు, దిల్లీ: అఖిల భారత న్యాయ ప్రవేశ పరీక్ష (ఏఐఎల్‌ఈటీ)-2020ను ఆగస్టులో నిర్వహించే అవకాశం ఉందని దిల్లీలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (ఎన్‌ఎల్‌యూడీ)  మే 14 న‌ పేర్కొంది. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను జూన్‌ 30 వరకు స్వీకరించనున్నట్లు తెలిపింది. ఆగస్టులో ప్రవేశ పరీక్ష నిర్వహించే తేదీని త్వరలోనే వెల్లడిస్తామని చెప్పింది.

  • Tags