• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్‌ పరీక్షలు జూన్‌ 3న

ఈనాడు, అమరావతి: లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన ఇంటర్మీడియట్‌ మోడ్రన్‌ లాంగ్వేజ్‌-2, జాగ్రఫీ-2 పరీక్షలను జూన్‌ 3న నిర్వహించనున్నట్లు ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.

  • Tags