• facebook
  • whatsapp
  • telegram

భాషా పండితుల పరీక్షల్లో 95.31% ఉత్తీర్ణత

భాషా పండితుల (2018-19) పరీక్ష ఫలితాలను ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు సుబ్బారెడ్డి విడుదల చేశారు. ఈ పరీక్షల్లో 95.31% మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. మార్కుల జాబితాలను www.bseap.orgలో ఉంచామని, పునర్‌ లెక్కింపునకు జూన్‌ 15లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

  • Tags