• facebook
  • whatsapp
  • telegram

డీఈడీ విద్యార్థులకు ఆగస్టు 3 నుంచి పరీక్షలు

డీఈడీ (2018-20) విద్యార్థులు, గతంలో అనుత్తీర్ణులైన వారికి ఆగస్టు 3 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. ఆగస్టు 3 నుంచి 8 వరకు.. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలుంటాయని షెడ్యూల్‌ విడుదలైంది.

  • Tags