• facebook
  • whatsapp
  • telegram

డీఈఈసెట్‌ దరఖాస్తు గడువు జూన్‌ 5

డీఎడ్‌లో ప్రవేశానికి నిర్వహించే డీఈఈసెట్‌కు దరఖాస్తు చేసుకునే గడువును జూన్‌ 5 వరకు పొడిగించినట్లు కన్వీనర్‌ కృష్ణారావు తెలిపారు.

  • Tags