• facebook
  • whatsapp
  • telegram

ఎన్‌సీటీఈ అనుమతి లేని బోధన కోర్సులకు గుర్తింపు

దిల్లీ: నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ టీచర్స్‌ ఎడ్యుకేషన్‌ అనుమతి లేకుండా కొన్ని కేంద్ర, రాష్ట్ర విద్యా సంస్థలు నిర్వహించిన ఉపాధ్యాయ బోధన కోర్సులకు గుర్తింపు ఇవ్వాలని కేంద్ర మానవ వనరుల శాఖ (హెచ్‌ఆర్‌డీ) నిర్ణయించింది. దీంతో 17వేల మంది ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు, 13వేల మంది బోధన కోర్సులు అభ్యసించిన విద్యార్థులకు ఊరట లభిస్తుందని ఆ శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ తెలిపారు.

  • Tags