• facebook
  • whatsapp
  • telegram

ఓయూ పరిధిలో పలు కోర్సుల ఫలితాల విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పలు కోర్సుల ఫలితాలను మే 18న‌ విడుదల చేశారు. ఎల్‌ఎల్‌ఎం, ఎల్‌ఎల్‌బీ కోర్సుల మొదటి సెమిస్టర్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఎంబీఏ కోర్సుకు సంబంధించి సెమిస్టర్‌ల ఫలితాలనూ ప్రకటించారు. పూర్తి వివరాలకు ఓయూ వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు తెలిపారు.