• facebook
  • whatsapp
  • telegram

డీఈఎల్‌ఈడీ దరఖాస్తులకు గడువు జూన్‌ 5

డీఈఎల్‌ఈడీ(డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌) ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ చేశామని, దరఖాస్తులను జూన్‌ 5లోపు సమర్పించాలని కన్వీనర్‌ మస్తానయ్య తెలిపారు. https:// cse.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌ దరఖాస్తు చేయాలని సూచించారు.