• facebook
  • whatsapp
  • telegram

ప్రిన్సిపల్‌ పోస్టుల దరఖాస్తు గడువు జూన్‌ 5

ఈనాడు, హైద‌రాబాద్‌: కరోనా లాక్‌డౌన్‌తో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో నిలిచిన ప్రిన్సిపల్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ తిరిగి ప్రారంభమైంది. అభ్యర్థులు ఇప్పటికే ఆన్‌లైన్లో నమోదు చేసిన దరఖాస్తు ఫారంతో పాటు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను జూన్‌ 5లోగా సంక్షేమభవన్‌లో అందజేయాలని గురుకుల నియామక బోర్డు సూచించింది.