• facebook
  • whatsapp
  • telegram

ఎల్‌పీ సెట్‌ జూన్‌ 26న

ఈనాడు, అమరావతి: భాషా పండిత కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎల్‌పీ సెట్‌ను జూన్‌ 26న నిర్వహించనున్నారు. మే 26 నుంచి జూన్‌ 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

  • Tags