• facebook
  • whatsapp
  • telegram

వైద్య విద్య పీజీ పరీక్షలు వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: వైద్యవిద్య పీజీ (ఎండీ, ఎంఎస్‌, డిప్లొమా) కోర్సులకు జూన్‌ 8 నుంచి జరగాల్సిన రాత పరీక్షలు వాయిదా వేసినట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షల షెడ్యూలు, పరీక్ష ఫీజు వివరాలు తరువాత ప్రకటిస్తామని పేర్కొన్నారు.

  • Tags