• facebook
  • whatsapp
  • telegram

పరీక్ష రుసుం చెల్లింపునకు తత్కాల్‌ అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సార్వత్రిక విద్యాపీఠంలోని పది, ఇంటర్‌మీడియట్‌ విద్యార్థులు, గతంలో పరీక్షలు తప్పిన వారు జులైలో జరిగే పరీక్షలకు హాజరు కావాలనుకుంటే మే  28 నుంచి జూన్‌ 3వ తేదీ వరకు తత్కాల్‌ పథకం కింద పరీక్ష రుసుం చెల్లించవచ్చు. పదో తరగతికి రూ.500, ఇంటర్‌కు రూ.వెయ్యి అదనంగా చెల్లించి పరీక్షలు రాయవచ్చని సంచాలకుడు వెంకటేశ్వర శర్మ తెలిపారు.

  • Tags