• facebook
  • whatsapp
  • telegram

ఆగస్టులో డీఈఎల్‌ఈడీ పరీక్షలు

ఈనాడు, అమరావతి: డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌(డీఈఎల్‌ఈడీ) మొదటి సంవత్సరం-2018-2020 విద్యార్థులకు ఆగస్టులో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు సుబ్బారెడ్డి తెలిపారు. జూన్‌ 10లోపు పరీక్ష రుసుమును చెల్లించాలని సూచించారు.

  • Tags