• facebook
  • whatsapp
  • telegram

జూన్‌ 22న హోటల్‌ మేనేజ్‌మెంట్‌ జేఈఈ

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశానికి నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌(ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ)ను జూన్‌ 22వ తేదీన నిర్వహించాలని జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) నిర్ణయించింది. పరీక్ష మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందని, హాల్‌ టికెట్లను పరీక్ష తేదీకి 15 రోజుల ముందు వెబ్‌సైట్లో ఉంచుతామని ఎన్‌టీఏ వర్గాలు వెల్లడించాయి.

  • Tags