• facebook
  • whatsapp
  • telegram

ఎక్కడినుంచైనా సీబీఎస్‌ఈ పరీక్షలు

ఈనాడు, దిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా స్వస్థలాలకు వెళ్లిపోయిన 10, 12వ తరగతుల సీబీఎస్‌ఈ విద్యార్థులు తాము ఉన్నచోట నుంచే పరీక్షలు రాయొచ్చని కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ తెలిపారు. 12వ తరగతి పరీక్షలను జులై 1-15 మధ్య నిర్వహిస్తున్నారు.

  • Tags