• facebook
  • whatsapp
  • telegram

ఓయూ బీఈడీ, ఎంబీఏ ఫలితాల విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ మొదటి సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్ష ఫలితాలను అధికారులు మే 27న‌ విడుదల చేశారు. ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌) మొదటి, మూడో సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలు సైతం విడుదలయ్యాయి. పూర్తి వివరాలకు ఓయూ వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు పేర్కొన్నారు.