• facebook
  • whatsapp
  • telegram

జూన్‌లో కార్యదర్శి ఉద్యోగాలకు రాత పరీక్ష

ఈనాడు, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో కార్యదర్శుల ఖాళీల భర్తీకి జూన్ నెల‌లో  రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఖాళీల భర్తీకి జనవరిలో ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇవ్వగా 11 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికలు, లాక్‌డౌన్‌ కారణంగా ఫిబ్రవరిలో జరగాల్సిన పరీక్ష వాయిదాపడింది.