• facebook
  • whatsapp
  • telegram

పాలిసెట్ ఆధారంగా డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2020-21 విద్యా సంవత్సరానికి వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు ‘పాలిసెట్-2020’ పరీక్ష ర్యాంకుల ఆధారంగా మాత్రమే జరుపనున్నారు. ఈ మేరకు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ సుధీర్‌ కుమార్‌ తెలిపారు.