• facebook
  • whatsapp
  • telegram

పాలిసెట్‌ గడువు జూన్‌ 9 వరకు పెంపు

ఈనాడు, హైదరాబాద్‌: పాలిటెక్నిక్‌ కోర్సుల్లోకి ప్రవేశించేందుకు నిర్వహించే పాలిసెట్‌కు దరఖాస్తు గడువును జూన్‌ 9 వరకు పొడిగించినట్లు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణమండలి సంచాలకుడు మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఆలస్య రుసుంతో 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. జులై 1వ తేదీన పాలిసెట్‌ జరగనుంది.

  • Tags