• facebook
  • whatsapp
  • telegram

ఎఫ్‌బీఓ ఉద్యోగాలకు 1:2 నిష్పత్తిలో వైద్య పరీక్షలు

ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు ఎంపికైన వారికి వైద్య పరీక్షలను 1:2 నిష్పత్తిలో నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే ఆహార భద్రత అధికారి ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు తెలిపింది.