• facebook
  • whatsapp
  • telegram

మహిళా వర్సిటీ పీజీసెట్‌ దరఖాస్తు గడువు పెంపు

మహిళా విశ్వవిద్యాలయం (తిరుపతి), న్యూస్‌టుడే: శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పీజీసెట్‌-2020కు దరఖాస్తు గడువును జూన్‌  30 వరకు పొడిగిస్తున్నట్లు వీసీ ఆచార్య జమున తెలిపారు. ఆగస్టు 2న ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు.