• facebook
  • whatsapp
  • telegram

పశువైద్య వర్సిటీ పరీక్షలు వాయిదా

తిరుపతి (పశువైద్య వర్సిటీ), న్యూస్‌టుడే: శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీవీఎస్సీ (పశు సంవర్ధకం) ఆఖరి సంవత్సర విద్యార్థుల వార్షిక పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు అధికారులు స్పష్టత ఇచ్చారు.