• facebook
  • whatsapp
  • telegram

ప్రభుత్వ విద్యార్థులకు ‘నీట్’లో రిజర్వేషన్‌

ఈనాడు డిజిటల్‌, చెన్నై: నీట్‌లో ఉత్తీర్ణత సాధించే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రిజర్వేషన్‌ కల్పించే అత్యవసర చట్టానికి తమిళనాడు మంత్రివర్గం జూన్ 15న‌ ఆమోదం తెలిపింది.