• facebook
  • whatsapp
  • telegram

నాలుగు త్రైమాసికాల్లో బోధన రుసుములు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: జగనన్న విద్యా దీవెన పథకం కింద ఇచ్చే బోధన రుసుముల జీవోను ప్రభుత్వం జూన్‌ 16న  సవరించింది. బోధన రుసుములను నాలుగు త్రైమాసికాల్లో చెల్లిస్తామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేస్తామని అందులో తెలిపింది.