• facebook
  • whatsapp
  • telegram

తిరుపతిలో తెలుగు అకాడమీ

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో తెలుగు అకాడమీ సొసైటీని ఏర్పాటుచేస్తూ ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీచేసింది. దీన్ని తిరుపతిలో ఏర్పాటు చేయనున్నారు.