• facebook
  • whatsapp
  • telegram

పదో తరగతి అంతర్గత మార్కుల సేకరణ

ఈనాడు, అమరావతి: పదోతరగతి విద్యార్థులకు గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ అంతర్గత మార్కుల వివరాలను సేకరిస్తోంది.  జూన్  25లోపు నాలుగు ఫార్మెటివ్‌ పరీక్షలు, సమ్మెటివ్‌-1లో విద్యార్థులకు వచ్చిన మార్కుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించింది.