• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్‌ పునఃమూల్యాంకనం దరఖాస్తు గడువు పెంపు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌ జవాబుపత్రాల పునఃమూల్యాంకనం, పునఃలెక్కింపు దరఖాస్తు గడువును జూన్ 30వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.