• facebook
  • whatsapp
  • telegram

విజయవాడ, హైదరాబాద్‌లో గిరిజన వర్సిటీ ప్రవేశ పరీక్షా కేంద్రం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఇందిరాగాంధీ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం యూజీ, పీజీ కోర్సుల ప్రవేశ పరీక్ష కేంద్రాలను విజయవాడ, హైదరాబాద్‌లలోకేటాయించారనిభాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ తెలిపారు. కేంద్రాల కేటాయింపులో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిన విషయాన్ని కేంద్ర మానవ వనరులశాఖ మంత్రికి వివరించినట్లు ఆయన ‘ఈనాడు’కు  తెలిపారు.