• facebook
  • whatsapp
  • telegram

ఆయుష్‌ పీజీ ప్రవేశ పరీక్షకు  కొత్త పరీక్ష కేంద్రాలు

ఆయుష్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) నిర్వహించనున్న అఖిల భారత ఆయుష్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రవేశ పరీక్ష(ఏఐఏపీజీఈటీ)కు కేంద్రాల సంఖ్యను పెంచారు. కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా అనంతపురం, తిరుపతి, విశాఖపట్నం, తెలంగాణలో మహబూబ్‌నగర్‌లోనూ పరీక్షలను నిర్వహించనున్నారు.