• facebook
  • whatsapp
  • telegram

జులై 1 నుంచి బడులు తెరవాలి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పాఠశాలలను జులై 1వ తేదీ నుంచి తెరిచి పాఠశాలల సంసిద్ధత కార్యక్రమాల నిర్వహణకు ఉపాధ్యాయులు వెళ్లేలా ఉత్తర్వులు విడుదల చేయాలని టీపీటీఎఫ్‌ నేతలు  జూన్ 27న  విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ విద్యను నిలిపేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమణ, ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు తదితరులు కోరారు.