• facebook
  • whatsapp
  • telegram

పీజీ వైద్య విద్యార్థులను చేర్చుకుంటాం

* యాజమాన్యాల సంఘం వెల్లడి
ఈనాడు, హైదరాబాద్‌: పీజీ వైద్య విద్యలో ప్రథమ సంవత్సరం విద్యార్థులను చేర్చుకుంటామని రాష్ట్ర ప్రైవేట్‌ వైద్య కళాశాలల యాజమాన్యాల సంఘం ప్రకటించింది.  జూన్ 29న‌ విడుదల చేసిన ప్రకటనలో ‘‘హైకోర్టు నుంచి వెలువడే తుది తీర్పునకు లోబడి ఫీజు చెల్లించే విధంగా పీజీ మెడికల్‌, డెంటల్‌ ప్రథమ సంవత్సరంలో విద్యార్థులను చేర్చుకోవాలని నిర్ణయించాం’’ అని తెలిపింది.