• facebook
  • whatsapp
  • telegram

డైట్‌సెట్‌ ఫలితాల విడుదల

ఈనాడు, అమరావతి:  డైట్‌సెట్‌ ఫలితాలు జూన్ 30న‌ విడుదలయ్యాయి. మొత్తం 10,810 మంది దరఖాస్తు చేయగా..9014 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 8,175 మంది ప్రవేశాలకు అర్హత సాధించారు.