• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్‌ పునఃమూల్యాంకనానికి 60 వేల దరఖాస్తులు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌మీడియట్‌ జవాబుపత్రాల పునఃమూల్యాంకనానికి(ఆర్‌వీ) మొత్తం 59,651 దరఖాస్తులు అందాయి. అంతేకాకుండా పునఃలెక్కింపునకు మరో 14,333 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు గడువు జూన్ 30తో ముగిసింది.