• facebook
  • whatsapp
  • telegram

టిస్‌కు 14 మంది ఎంపిక

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల విద్యార్థుల్లో 14 మందికి టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టిస్‌)లో ప్రవేశాలు లభించాయని ఆ సొసైటీల కార్యదర్శి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఎస్సీ గురుకులాల నుంచి 13 మంది విద్యార్థినులు, ఎస్టీ గురుకులం నుంచి ఓ విద్యార్థికి ప్రవేశం లభించిందని పేర్కొన్నారు.