• facebook
  • whatsapp
  • telegram

డీఈడీ పరీక్షలు వాయిదా

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఆగస్టు 3 నుంచి ప్రారంభం కావాల్సిన డీఈడీ (2018-20) ప్రథమ సంవత్సర పరీక్షలను కరోనా విస్తృతి దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు సుబ్బారెడ్డి తెలిపారు. కొత్త తేదీలు త్వరలో ప్రకటిస్తామన్నారు.