• facebook
  • whatsapp
  • telegram

సిపెట్‌ డిప్లొమా కోర్సుల దరఖాస్తు గడువు పెంపు

ఈనాడు, అమరావతి: ప్లాస్టిక్‌ వస్తువుల తయారీ రంగంలో శిక్షణ ఇచ్చే సిపెట్‌ సంస్థలో డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు చేసేందుకు దరఖాస్తు గడువు తేదీని ఆగస్టు నాలుగో తేదీ వరకు పొడిగించినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అర్హులైన‌ అభ్యర్థులు  eadmission.cipet.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయొచ్చని పేర్కొంది.