• facebook
  • whatsapp
  • telegram

 14 నుంచి సత్యసాయి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలు

పుట్టపర్తి, న్యూస్‌టుడే: సత్యసాయి విశ్వవిద్యాలయంలో బీఏ, బీకాం, ఎంఏ, ఎంఎస్సీ, ఎంబీఏ ప్రవేశానికి 14 నుంచి విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా పరీక్షలు జరుగుతాయని రిజిస్ట్రార్‌ సాయిగిరిధర్‌ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఆగస్టు 6, 7 తేదీల్లో ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించారు.