• facebook
  • whatsapp
  • telegram

టీఎస్‌ఆర్‌జేసీ దరఖాస్తు గడువు పెంపు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర గురుకుల జూనియర్‌ కళాశాల(టీఎస్‌ఆర్‌జేసీ)ల్లో 2020-21 విద్యాసంవత్సరానికిగాను ఇంటర్‌ మొదటి సంవత్సరం ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకునే గడువును ఆగ‌స్టు 20వ తేదీ వరకు పొడిగించారు. వివరాలకు వెబ్‌సైట్‌ లేదా 040- 24734899, 9490967222 నంబర్లలో సంప్రదించవచ్చు.