• facebook
  • whatsapp
  • telegram

ప్రభుత్వ ఇంటర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు ప్రారంభం

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదివే ఇంటర్‌ రెండో ఏడాది విద్యార్థులకు సోమవారం నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించారు. జూమ్‌ యాప్‌ ద్వారా ఈ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇటీవల లెక్చరర్లు నిర్వహించిన ప్రవేశాల డ్రైవ్‌లో పేర్లు నమోదు చేసుకున్న వారికి ఇంటర్‌ మొదటి ఏడాది బ్రిడ్జి కోర్సు బోధిస్తున్నారు.