• facebook
  • whatsapp
  • telegram

సీఈటీ-2020కు దరఖాస్తుల ఆహ్వానం

ఈనాడు, దిల్లీ: ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇన్నోవేషన్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, వెంచర్‌ డెవలప్‌మెంట్‌ (ఐఈవీ)ల్లో ఎంబీఏ, పీజీడీఎం ప్రవేశాలకు సంబంధించి కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సీఈటీ)-2020కు cet.cbtexam.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఏఐసీటీఈ ఓ ప్రకటనలో పేర్కొంది.