• facebook
  • whatsapp
  • telegram

ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు శిక్షణ

ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌ పూర్తి చేసిన, చదువుతున్న వారికి ఆగ‌స్టు  17 నుంచి 26 కోర్సుల్లో ఆన్‌లైన్‌ శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ చల్లా మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆగ‌స్టు 15లోపు ‌www.apssdc.in, http://engineering.apssdc.in లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.