• facebook
  • whatsapp
  • telegram

వెబ్‌సైట్‌లో పదోతరగతి మార్కుల జాబితాలు

ఈనాడు, అమరావతి: పదోతరగతి ఫలితాలు, మార్కుల జాబితా(మెమో)లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు సుబ్బారెడ్డి తెలిపారు. ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు వెబ్‌సైట్‌ ద్వారా మెమోలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు.