• facebook
  • whatsapp
  • telegram

పీజీసెట్‌ దరఖాస్తు గడువు పెంపు

మహిళా వర్సిటీ(తిరుపతి), న్యూస్‌టుడే: జులై 30 వరకు ఉన్న పద్మావతీ మహిళా వర్సిటీ పీజీసెట్‌-2020 దరఖాస్తు గడువును ఆగ‌స్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. విద్యార్థినులు వర్సిటీ వెబ్‌సైట్‌ను పరిశీలించి ఆసక్తి, అర్హత ఉన్న కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.