• facebook
  • whatsapp
  • telegram

కర్నూలు వైద్య కళాశాలలో 5 కొత్త కోర్సులు

ఈనాడు, అమరావతి: కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాలలో కొత్తగా అయిదు సూపర్‌ స్పెషాల్టీ కోర్సుల ప్రారంభానికి కేంద్రం నుంచి అనుమతి లభించింది. యూరాలజీ, నెఫ్రాలజీ, పీడియాట్రిక్‌ సర్జరీ, ప్లాసిక్‌ సర్జరీ, న్యూరో సర్జరీ కోర్సుల ప్రారంభానికి అనుమతి లభించినట్లు వైద్య ఆరోగ్య శాఖ ఆగ‌స్టు 19న ఓ ప్రకటనలో తెలిపింది.