• facebook
  • whatsapp
  • telegram

శాఖాపరమైన పరీక్షలు వాయిదా

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వోద్యోగులకు ఆగ‌స్టు 25 నుంచి సెప్టెంబరు ఒకటో తేదీ వరకు నిర్వహించాల్సిన శాఖాపరమైన పరీక్షలను ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వాయిదా వేసినట్లు కార్యదర్శి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు ఓ ప్రకటనలో తెలిపారు.