• facebook
  • whatsapp
  • telegram

ఉపకారవేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఈనాడు, హైదరాబాద్‌: నూతన విద్యాసంవత్సరాని(2020-21)కి సంబంధించి రాష్ట్రంలోని దివ్యాంగ అభ్యర్థుల నుంచి కేంద్ర దివ్యాంగ సంక్షేమశాఖ ప్రీమెట్రిక్‌, పోస్టుమెట్రిక్‌ ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన విద్యార్థులు అక్టోబరు 31లోగా దరఖాస్తు చేసుకోవాలని దివ్యాంగ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ శైలజ తెలిపారు. disabilityaffairs.gov.in  వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.