• facebook
  • whatsapp
  • telegram

న్యాక్‌ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

మాదాపూర్‌ న్యూస్‌టుడే: హైదరాబాద్‌ జేఎన్‌టీయూ అనుబంధంతో మాదాపూర్‌లోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (న్యాక్‌) పీజీ డిప్లొమా కోర్సులను నిర్వహిస్తోంది. పీజీ డిప్లొమా ఇన్‌ కన్‌స్ట్రక్షన్‌ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, పీజీ డిప్లొమా ఇన్‌ క్వాంటిటీ సర్వే మేనేజ్‌మెంట్‌ కోర్సులను ప్రారంభిస్తున్నారు. వివరాలకు 9247440625లో సంప్రదించాలనీ న్యాక్‌ ప్లేస్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌ శాంతిశ్రీ సూచించారు.